కాజీపేట మండలం మడికొండ చౌరస్తాలో గురువారం ద్విచక్ర వాహనదారుడుని టిప్పర్ లారీ ఢీకొట్టిన ఘటనలో ముచ్చర్ల గ్రామానికి చెందిన రాజేష్ అయ్యప్ప మాలదారుడి కుడికాలు మొత్తం నుజ్జు నుజ్జు అయింది. ప్రమాదం జరిగిన వెంటనే 108 ద్వారా మెరుగైన చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. మడికొండ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.