ఎస్బిఐ బ్యాంక్ లో భారీ చోరీ

61చూసినవారు
వరంగల్ జిల్లా రాయపర్తి మండల కేంద్రంలోని ఎస్బిఐ బ్యాంక్ లో సోమవారం రాత్రి భారీ చోరీ జరిగింది. భారీ మొత్తంలో లాకర్లో భద్రపరిచిన బంగారంను దుండగులు ఎత్తుకెళ్లారు. దొంగలు గ్యాస్ కట్టర్ తో కిటికీని కట్ చేసి బ్యాంకు లోపలికి ప్రవేశించారు. బ్యాంకు నిర్వాహకుల ఫిర్యాదుతో మంగళవారం పోలీసులు విచారణ ముమ్మరం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్