ప్రత్యేక పూజలో పాల్గొన్న ఎమ్మెల్యే దంపతులు

1184చూసినవారు
ప్రత్యేక పూజలో పాల్గొన్న ఎమ్మెల్యే దంపతులు
వరంగల్ అర్బన్ జిల్లా మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని మెట్టుగుట్ట శ్రీ రామలింగేశ్వర స్వామి మరియు కడిపికొండ శ్రీ చంద్రమౌళేశ్వర స్వామి వారిని గురువారం కుటుంబ సమేతంగా దర్శించుకున్న వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్. ఈ సందర్బంగా ఆలయ అర్చకులు స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించి వేద మంత్రోచ్చరణలతో ఆశీర్వచనం అందించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు, నాయకులు, అర్చకులు, ఆలయ ఉద్యోగాలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్