వరద నీటిని పరిశీలించిన ఎమ్మెల్యే

57చూసినవారు
వరద నీటిని పరిశీలించిన ఎమ్మెల్యే
గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 43వ డివిజన్ మామునూర్ లో నిన్నటి నుంచి ఎడతెరపి లేకుండా కురుస్తున్న అకాల వర్షాలకు వరంగల్ నుంచి ఖమ్మం వెళ్లే ప్రధాన మార్గంలో రోడ్డు పై వరద నీరు చేరటంతో రాకపోకలకు అంతరాయం అవుతుండడంతో స్థానిక ప్రజానీకంతో కలిసి వర్ధన్నపేట శాసనసభ్యులు నాగరాజు ఆదివారం పరిశీలించారు. ఎమ్మెల్యే వెంట 43వ డివిజన్ కార్పొరేటర్, డివిజన్ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్