హాసన్ పర్తి బాలికల గురుకుల పాఠశాలను సందర్శించిన ఎమ్మెల్యే

67చూసినవారు
హాసన్ పర్తి మండల పరిధిలోని తెలంగాణ రెసిడెన్షియల్ బాలికల గురుకుల పాఠశాలలో మంగళవారం విద్యార్థులతో కలిసి భోజనశాల, తరగతి గదులను, హాస్టల్ ను వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు సందర్శించారు. అనంతరం పోషక ఆహారం అందించడం కోసం కామన్ డైట్ మెనూ ను వరంగల్ కలెక్టర్ సత్య శారదతో కలిసి ప్రారంభించి విద్యార్థులతో కలిసి భోజనం చేసారు. విద్యార్ధుల తో కాసేపు ముచ్చటించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్