యువతి ఆచూకీ కోసం పోలీసుల ఆరా

3668చూసినవారు
ఈ నెల 2 వ తేదీ సాయంత్రం 4 గంటలకు వర్ధన్నపేట నియోజకవర్గ పరిధిలోని పర్వతగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న అన్నారం దర్గా చెరువులో ఒక గుర్తు తెలియని 20 నుండి 25 సంవత్సరాల యువతి శవం లభ్యమైందని పోలీసులు తెలిపారు. శనివారం వారు మాట్లాడుతూ చామనచాయ రంగు కలిగి నలుపు రంగు పంజాబీ డ్రెస్ వేసుకున్న ఈ యువతికి సంబంధించి వివరాలు తెలిసిన వారు 8712685242, 8712685241, 87126850288 నంబర్ లలో తెలపాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్