ఆటోను ఢీకొన్న ఆర్టీసీ బస్సు..

2286చూసినవారు
ఆటోను ఢీకొన్న ఆర్టీసీ బస్సు..
వరంగల్ రూరల్ జిల్లా వర్ధన్నపేట మండలం ఇల్లoద గ్రామ శివారు వరంగల్ ఖమ్మం జాతీయ రహదారిపై మంగళవారం ఆటోను వెనుక నుంచి ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురికి గాయాలు కాగా ఆసుపత్రికి తరలించారు. సంఘటన స్థలానికి పోలీసులు చేరుకొని ప్రమాదానికి గురైన వాహనాలను స్టేషన్ కు తరలించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్