వరంగల్ రూరల్ జిల్లా వర్ధన్నపేట మండలం కాశగూడేం గ్రామంలో విద్యుత్ లోవోల్టేజి సమస్యను పరిష్కరించేందుకు నూతనంగా విద్యుత్ ట్రాన్స్ఫార్మర్స్ ఏర్పాటు చేశారు. శుక్రవారం గ్రామ సర్పంచ్ షేక్ సర్పంచ్ సఫియా, ఉపసర్పంచ్ పటాన్ యాకూబ్ మరియు రైతులతో కలసి ప్రారంభించారు. గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేసారు.