టీజేఏసీ అభ్యర్థి కోదండరాంకు టీడీపీ మద్దతు

845చూసినవారు
టీజేఏసీ అభ్యర్థి కోదండరాంకు టీడీపీ మద్దతు
వరంగల్ రూరల్ జిల్లా వర్ధన్నపేట పట్టణ కేంద్రంలోని ఎం.ఎం.ఆర్ ఫంక్షన్ హాల్లో మంగళవారం టీడీపీ నాయకుల మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో తెలంగాణ ఉద్యమ నాయకుడు, వరంగల్, ఖమ్మం, నల్గొండ ఎమ్మెల్సీ అభ్యర్థి ప్రొపెసర్ కోదండరాంకి టీడీపీ పార్టీ పూర్తి మద్దతు ఇస్తున్నామని వరంగల్ పార్లమెంట్ ఉపాధ్యక్షుడు& రాష్ట్ర కార్యదర్శి బాబా ఖాదర్ పాషా అన్నారు. కోదండరాంని గెలిపించాలని పట్టభద్రులను కోరారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్