లారీ బోల్తా పడి డ్రైవర్ మృతి

11854చూసినవారు
లారీ బోల్తా పడి డ్రైవర్ మృతి
వరంగల్ రూరల్ జిల్లా వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామంలో గురువారం తెల్లవారుజామున వరంగల్ ఖమ్మం జాతీయ రహదారిపై విజయవాడ నుంచి పత్తి లోడ్ తో వరంగల్ వైపు వెళ్తున్న లారీ అదుపుతప్పి బోల్తాపడి డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు. లారీ విద్యుత్ స్థంబాన్ని ఢీ కొట్టడంతో గ్రామంలో విద్యుత్ నిలిచిపోయింది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని విచారణ జరుపుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్