గోవులు కావలసినవారు దరఖాస్తు చేసుకోవాలని కోరుతున్నారు

55చూసినవారు
గోవులు కావలసినవారు దరఖాస్తు చేసుకోవాలని కోరుతున్నారు
వేములవాడ గోశాల నుంచి అదనపు ఆవులు, కోడెల ఉచిత పంపిణీకి అర్హులైన వారి నుంచి దరఖాస్తుల ఆహ్వానిస్తున్నామని రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ అన్నారు. ఈ సందర్భంగా గురువారం జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ మాట్లాడుతూ.. హిందూ మతాల వారికి అదనపు కోడెలు, ఆవులను ఉచితంగా పంపిణీ చేయుటకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని పేర్కొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్