కాజీపేట మండలం మడికొండ గ్రామంలోని ఎస్డీసీ చర్చిలో బుధవారం ఏసుక్రీస్తు జన్మదిన సందర్భంగా క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ రాష్ట్ర ఆయిల్ సీడ్ చైర్మన్ జంగా రాఘవరెడ్డి చర్చి ఫాదర్ జయప్రకాష్ ఆధ్వర్యంలో విశ్రాంత ఇంజనీర్ మూల రామ్మూర్తి దంపతులు, మూల పవన్ కుమార్ దంపతులు, తొట్ల రాజు యాదవ్, బిల్లా రవీందర్ పాల్గొన్నారు.