అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన వర్ధన్నపేట ఎమ్మెల్యే

75చూసినవారు
అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన వర్ధన్నపేట ఎమ్మెల్యే
కాజీపేట మండలం 64వ డివిజన్ వినాయక నగర్ మడికొండ గ్రామంలో శుక్రవారం అంతర్గత డ్రైనేజీ, సీసీ రోడ్ల నిర్మాణం కోసం స్మార్ట్ సిటీ పథకం నుండి మూడు కోట్ల 50 లక్షల రూపాయలతో పలు అభివృద్ధి పనులకు వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మేయర్ గుండు సుధారాణి, 64వ డివిజన్ కార్పొరేటర్ ఆవాల రాధికా రెడ్డి, డివిజన్ అధ్యక్షుడు కుర్ల మోహన్, మండల అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్