వర్ధన్నపేట నియోజకవర్గం శుక్రవారం నల్లబెల్లి పర్యటన ముగించుకుని ఇల్లంద గ్రామానికి వస్తున్న క్రమంలో పొలాల్లో బంజారా మహిళలు వరి నాట్లు వేయడం వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు చూసి వారితో కాసేపు మమేకమై వరి నాట్లు వేసినారు. ఎమ్మెల్యేతో పాటు వరి నాట్లు వేసినందుకు స్థానిక మహిళలు సంతోషం వ్యక్తం చేశారు.