వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం కల్లెడ గ్రామానికి చెందిన కొల్లూరి యాకయ్య గత వారం రోజులుగా కనపడటంలేదు అని బుధవారం కుటుంబ సభ్యులు తెలిపారు. యాకయ్యకు మతిస్థిమితం సరిగా లేదు అని, నడుచుకుంటూ వెళ్లాడని, ఆచూకీ తెలిసిన వారు ఈ నంబర్లకు 9908355851, 9652625795 సమాచారం ఇవ్వాలని కుటుంబ సభ్యులు తెలిపారు.