వయనాడ్ విలయానికి కారణమిదేనా?

85చూసినవారు
భారీ వర్షాలకు కేరళలోని వయనాడ్‌లో కొండచరియలు విరిగిపడి 123 మంది మరణించారు. వందల మంది గల్లంతయ్యారు. అయితే ఈ బీభత్సానికి అరేబియా సముద్రం వేడెక్కడమే కారణమని వాతావరణ నిపుణులు భావిస్తున్నారు. వేడిగాలుల వల్ల అరేబియా తీరంలో డీప్ క్లౌడ్ సిస్టమ్స్ ఏర్పడి కేరళలో తక్కువ సమయంలోనే అత్యంత భారీ వర్షాలు కురిశాయని, దీంతో వరదలకు కొండచరియలు విరిగిపడ్డాయని పేర్కొంటున్నారు.

సంబంధిత పోస్ట్