సైఫ్‌ అలీ ఖాన్​పై దాడిలో అండర్‌వరల్డ్‌ హస్తం ఉందా?

57చూసినవారు
సైఫ్‌ అలీ ఖాన్​పై దాడిలో అండర్‌వరల్డ్‌ హస్తం ఉందా?
బాలీవుడ్‌ నటుడు సైఫ్‌ అలీఖాన్‌పై జరిగిన దాడి వెనుక అండర్​వరల్డ్ హస్తం ఉందా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. అందులో భాగంగా సైఫ్‌ ఇంట్లో పనిచేసిన వారిని పోలీసులు ప్రశ్నిస్తున్నారు. మొత్తం 20 బృందాలు నిందితుడి కోసం విస్తృతంగా గాలిస్తున్నాయి. ముంబయిలో పలువురు ఇన్ఫార్మర్ల సాయంతో నిందితుడికి సంబంధించి సమాచారాన్ని రాబట్టేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్