ఆర్‌ఎస్‌ఎస్‌ ను చూసి నేర్చుకోండి: దిగ్విజయ్ సింగ్

79చూసినవారు
ఆర్‌ఎస్‌ఎస్‌ ను చూసి నేర్చుకోండి: దిగ్విజయ్ సింగ్
కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. నర్సింగ్ కాలేజీ కుంభకోణం, నీట్ పేపర్ లీకేజీకి వ్యతిరేకంగా జబల్ పూర్ లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. “ప్రత్యర్థులమైనప్పటికీ.. ఆర్‌ఎస్‌ఎస్‌ నుంచి నేర్చుకోండి. వారు మైండ్ గేమ్ ఆడతారు. ఎప్పుడూ నిరసనలు చేయరు. ప్రదర్శనలు నిర్వహించరు. వారికి ఎప్పుడూ దెబ్బలు తగలవు. జైలుకూ వెళ్లరు. కానీ మనల్ని జైలుకు పంపుతారు”అని పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్