ఐపీఎల్ 2025 మెగా వేలం లైవ్ ఫ్రీగా చూసేయండి

81చూసినవారు
ఐపీఎల్ 2025 మెగా వేలం లైవ్ ఫ్రీగా చూసేయండి
ఐపీఎల్ 2025 మెగా వేలానికి ముహుర్తం ఖరారైంది. మరో పది రోజుల్లో మెగా ఆక్షన్ జరగనుంది. సౌదీ అరేబియాలోని జెడ్డా వేదికగా నవంబర్ 24, 25వ తేదీల్లో మెగా ఆక్షన్‌ను నిర్వహించనున్నారు. కాగా, ఈ మెగా వేలాన్ని టీవీల్లో చూడాలంటే. స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్ ఛానెళ్లలో వీక్షించాలి. అయితే దీనికి రుసుము చెల్లించాల్సి ఉంటుంది. మొబైల్స్‌, వెబ్‌సైట్స్‌లో చూడాలంటే మాత్రం జియో సినిమా యాప్‌లో చూడాలి. జియో నిమాలో ఉచితంగా ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షించవచ్చు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్