ఈ బాలుడు చేపలు ఎలా పడుతున్నాడో చూడండి(వీడియో)

66చూసినవారు
సాధారణంగా చేపలు పట్టడానికి కొందరు గాలం గాని, వలలు గాని ఉపయోగిస్తుంటారు. అయితే అలా చేపలు పట్టడానికి చాలా ఓపిక, తెలివి అవసరం. కాగా తాజాగా ఓ బాలుడు ఈ పద్దతులు కాకుండా వెరైటీగా చేపలు పట్టాడు. ఈ వీడియోలో ఓ బాలుడు చేతిలోని స్ట్రా లాంటి పైపును నీళ్లలో పెట్టి, నోటితో గాలి ఊదసాగాడు. దీంతో నీటిలో బుడగలు పైకి వస్తుంటాయి. ఈ బుడగలను గమనించిన చేపలు ఒక్కొక్కటిగా అక్కడికి రావడంతో ఆ చేపలను టక్కున పట్టి దరికి విసిరేస్తున్నాడు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్