‘కంగువ’.. నైజాం రిలీజ్ రైట్స్ వారికే!

77చూసినవారు
‘కంగువ’.. నైజాం రిలీజ్ రైట్స్ వారికే!
హీరో సూర్య ప్రధాన పాత్రలో శివ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘కంగువ’. అక్టోబర్ 10న వరల్డ్ వైడ్‌గా థియేటర్లలో ఈ మూవీ రిలీజ్ కానుంది. లేటెస్ట్‌గా ఈ చిత్ర నైజాం థియేట్రికల్ బిజినెస్ పూర్తయింది. మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ఎల్‌ఎల్పి వారు నైజాంలో ఈ చిత్రాన్ని డిస్ట్రిబ్యూట్ చేయనున్నారు. ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్