మాకు ఎప్పుడో పెళ్లి అయిపోయింది: అవికా గోర్

61చూసినవారు
మాకు ఎప్పుడో పెళ్లి అయిపోయింది: అవికా గోర్
హీరోయిన్ అవికా గోర్ తన లవ్ లైఫ్ గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ మిలింద్ చాంద్వానితో నాలుగేళ్లుగా ప్రేమలో ఉన్నట్లు తెలిపారు. మిలింద్ తనకు 6 నెలల స్నేహం తర్వాత ప్రపోజ్ చేసినట్లు చెప్పారు. వెంటనే తాను అంగీకారం తెలిపానన్నారు. తమ ఇద్దరి మనసులు కలిశాయని, మానసికంగా తమకు ఎప్పుడో పెళ్లైందని భావిస్తున్నట్లు చెప్పారు. కాగా అవికా ఉయ్యాల జంపాలా మూవీతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్