పాత చట్టాలను సమీక్షిస్తున్నాం: ద్రౌపది ముర్ము

81చూసినవారు
పాత చట్టాలను  సమీక్షిస్తున్నాం: ద్రౌపది ముర్ము
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగించారు. ఈ ప్రసంగంలో ఆమె మాట్లాడుతూ..భావి తరాలను దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటుందని అన్నారు. అలాగే పాత చట్టాలను కూడా సమీక్షిస్తున్నామని అన్నారు. భారత్‌ను అభివృద్ధి వైపు తీసుకెళ్లడానికి కేంద్రం ప్రయత్నిస్తుందని వెల్లడించారు.

సంబంధిత పోస్ట్