తెలంగాణలో ఇచ్చిన 6 గ్యారెంటీలను అమలు చేశాం: CM రేవంత్

81చూసినవారు
కాంగ్రెస్ హామీ ఇచ్చిందంటే వందకు 100% అమలు చేస్తుందని CM రేవంత్ స్పష్టం చేశారు. తెలంగాణలో ఇచ్చిన 6 గ్యారెంటీలను అమలు చేశామని చెప్పారు. TGలో రైతులకు ఏకకాలంలో రూ.2 లక్షల రుణాలను మాఫీ చేశామన్నారు. గతంలో సీఎంగా ఉన్న షీలా దీక్షిత్ వల్లే ఢిల్లీ అభివృద్ధి సాధ్యమైందని చెప్పారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చి సోనియా గాంధీ ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారని తెలిపారు. ఎన్నికల వేళ ఢిల్లీ ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలకు కాంగ్రెస్ కట్టుబడి ఉంటుందన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్