'పంత్‌ లేకపోవడం వల్లనే ఓడిపోయాం'

83చూసినవారు
'పంత్‌ లేకపోవడం వల్లనే ఓడిపోయాం'
ఆర్సీబీతో మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ ఓటమిపాలైన సంగతి తెలిసిందే. తమ బ్యాటింగ్ ఆర్డర్‌లో పంత్ చాలా కీలకమని ఆ జట్టు క్రికెట్ ఆపరేషన్స్ డైరెక్టర్ గంగూలీ పేర్కొన్నారు. అతడు లేకపోవడం ఓటమికి ప్రధాన కారణమని చెప్పారు. ఇక టీ20 వరల్డ్ కప్‌లో భారత్‌కు మంచి అవకాశాలే ఉన్నాయని ఆయన అంచనా వేశారు. రోహిత్ శర్మ ఫామ్ గురించి ఆందోళన అక్కర్లేదని, పెద్ద టోర్నమెంట్లలో శర్మ రాణిస్తారని గంగూలీ ధీమా వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్