భార్యతో విడాకులు తీసుకున్న ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్

68చూసినవారు
భార్యతో విడాకులు తీసుకున్న ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్
ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్, తమిళ సినీ నటుడు జివి ప్రకాష్, అతని భార్య చైంతవి విడాకులు తీసుకుంటున్నట్లు అధికారికంగా ప్రకటించారు. వీరిద్దరు పెళ్లయి 11 ఏళ్లు కావస్తున్నా.. మనస్పర్థల కారణంగా గత ఆరు నెలలుగా విడిపోయారు. ఈ సందర్భంగా వారిద్దరూ విడిపోతున్నట్లు సోషల్ మీడియాలో ప్రకటించారు.

సంబంధిత పోస్ట్