'నవోదయ'కార్యక్రమం ద్వారా కల్తీ సారా, మద్యాన్ని నియంత్రిస్తాం'

83చూసినవారు
'నవోదయ'కార్యక్రమం ద్వారా కల్తీ సారా, మద్యాన్ని నియంత్రిస్తాం'
AP: మందుబాబులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఈ నెల 29 నుంచి 'నవోదయ' అనే కొత్త కార్యక్రమం ద్వారా కల్తీ సారా, కల్తీ మద్యాన్ని పూర్తిగా నియంత్రించే కార్యక్రమం చేపడుతున్నామని మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. ఇకపై మద్యం క్వాలిటిని ఆరు రకాల టెస్టులు చేసి ప్రభుత్వం అమ్మబోతోందని ఆయన ప్రకటించారు. నాణ్యమైన మందు అందించడం వల్ల ప్రజల ఆరోగ్యాలు కొంతవరకైనా మెరుగ్గా ఉంటాయని ఆయన పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్