బీర్ల కొరతను తీరుస్తాం: మంత్రి జూపల్లి

69చూసినవారు
బీర్ల కొరతను తీరుస్తాం: మంత్రి జూపల్లి
తెలంగాణలో వివిధ కారణాల వల్ల బీర్ల కొరత ఏర్పడినట్లు మంత్రి జూపల్లి కృష్ణారావు వెల్లడించారు. ఈ సమస్యను పరిష్కారించడం బాధ్యతగా తీసుకుంటున్నామన్నారు. అటు నిబంధనల మేరకే సోం డిస్టిలరీస్‌కు బేవరేజెస్ కార్పొరేషన్ అనుమతి ఇచ్చిందని తెలిపారు. డిమాండ్, సరఫరా మేరకు కొత్త కంపెనీలకు ఈ కార్పొరేషన్ అనుమతి ఇస్తుందని పేర్కొన్నారు. సోం డిస్టిలరీస్ 20 ఏళ్లుగా 22 రాష్ట్రాల్లో మద్యం సరఫరా చేస్తోందన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్