అరుణాచల్ వృద్ధి కోసం పనిచేస్తాం: ప్రధాని మోదీ

56చూసినవారు
అరుణాచల్ వృద్ధి కోసం పనిచేస్తాం: ప్రధాని మోదీ
అరుణాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయ దుందుభి మోగించించింది. దీనిపై ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేశారు. అభివృద్ధి రాజకీయాలకు ఈ విజయంతో ప్రజలు స్పష్టమైన ఆదేశాలిచ్చారని ట్వీట్ చేశారు. రాష్ట్ర వృద్ధి కోసం తమ పార్టీ కృషి చేస్తోందని పేర్కొన్నారు. మరోవైపు సిక్కింలో విజయం సాధించిన SKM పార్టీకి, CM ప్రేమ్ సింగకు ప్రధాని అభినందనలు తెలిపారు. సిక్కిం అభివృద్ధితో పాటు ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేందుకు పనిచేస్తామన్నారు.

సంబంధిత పోస్ట్