వరి పంట‌లో కలుపు యాజమాన్యం

85చూసినవారు
వరి పంట‌లో కలుపు యాజమాన్యం
వ‌రి విత్తిన లేదా నాట్లు వేశాక 45 రోజుల వరకు కలుపు లేకుండా రైతులు జాగ్ర‌త్తలు తీసుకోవాలి. మెట్ట పొలంలో అయితే విత్తిన 48 గంటల్లోపు పెండి మిథాలిన్‌ 1.2 లీటర్ల మందును 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయాలి. దమ్ము చేసిన పొలంలో అయితే నాట్లు వేసిన 15-20 రోజుల్లోపు ఫినాక్సీ ప్రాప్‌ ఇథైల్‌ 250 మి.లీ. ఎకరానికి 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలి. ఇది గ‌డ్డిజాతి కలుపు(ఊద, ఒడిపిలి) నివారణకు తోడ్పడుతుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్