మా ప్రభుత్వంలో అర్హులకే సంక్షేమ పథకాలు: మంత్రి తుమ్మల

56చూసినవారు
మా ప్రభుత్వంలో అర్హులకే సంక్షేమ పథకాలు: మంత్రి తుమ్మల
సంక్షేమ పథకాలపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం అంటే కటింగ్ మాస్టర్ కాదు.. కరెక్టింగ్ మాస్టర్ అని అన్నారు. తమ ప్రభుత్వంలో నిరుపేదలకు, అర్హులకే సంక్షేమ పథకాలు ఇస్తామని స్పష్టం చేశారు. రైతుల పురోగతికి తోడ్పడటమే కాంగ్రెస్ ప్రభుత్వ బాధ్యత అని తెలిపారు. సంక్షేమం, రాష్ట్రాభివృద్ధి రెండు తమ ప్రభుత్వ ప్రాథమిక సూత్రాలని తుమ్మల నాగేశ్వరరావు అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్