ఉద్యోగుల ఒత్తిడి తగ్గించేందుకు ‘లింక్డిన్-ఇండియా’ ఏం చేసిందంటే.. (Video)

65చూసినవారు
ప్రస్తుతం సోషల్ మీడియాలో ‘లింక్డిన్- ఇండియా’ ఆఫీస్ వీడియో వైరల్‌గా మారింది. ఎందుకంటే ఉద్యోగంలో ఒత్తిడి పెరిగి ఉద్యోగులు ఆఫీసులోనే కుప్పకూలుతున్న వేళ.. ఒత్తిడిని తగ్గించేందుకు గేమింగ్ జోన్, మ్యూజిక్ రూమ్‌ను ఆఫీసులోనే ఏర్పాటు చేశారు. అంతేకాదు మీటింగ్ రూమ్స్‌కు కాజూ కట్లీ, గులాబ్ జామూన్ పేర్లు పెట్టారు. మీరు ఈ వీడియోపై ఓ లుక్కేయండి.

సంబంధిత పోస్ట్