భార్యకు నచ్చలేదని ఖరీదైన కారును ఏం చేశాడంటే..

52చూసినవారు
భార్యకు నచ్చలేదని ఖరీదైన కారును ఏం చేశాడంటే..
రష్యాలో ఓ వ్యక్తి లవర్స్ డే నాడు తన భార్యకు రూ.27 లక్షల విలువైన పోర్షే కారును బహుమతిగా ఇచ్చారు. దానికి చిన్నచిన్న డ్యామేజ్‌లు ఉండటంతో ఆమె తిరస్కరించింది. భార్య తీరుకు విసుగు చెందిన భర్త ఆ కారును డంపింగ్ యార్డులో పడేశాడు. రెండు వారాలు గడిచినా ఆ కారు అలాగే ఉంది. దీంతో చాాలా మంది అక్కడ ఫొటోలు తీసుకోవడంతో పర్యాటక ప్రదేశంగా మారింది.

సంబంధిత పోస్ట్