డాక్టరేట్ సాధించిన మొదటి భారతీయ మహిళ ఆసిమా ఛటర్జీ

63చూసినవారు
డాక్టరేట్ సాధించిన మొదటి భారతీయ మహిళ ఆసిమా ఛటర్జీ
సైన్స్ రంగంలో డాక్టరేట్ సాధించిన మొదటి భారతీయ మహిళ ఆసిమా ఛటర్జీ. పైటోమెడిసిన్, ఆర్గానిక్ కెమిస్ట్రీలో ప్రవీణురాలు. ఈమె మూర్చ నిరోధక, మలేరియా మందులను అభివృద్ధి చేశారు. కలకత్తా యూనివర్సిటీ నుంచి కెమిస్ట్రీ విభాగంలో ప్రతిష్టాత్మక 'ఖైరా ప్రొఫెసర్షిప్' పొందారు. 1960లో జాతీయ సైన్స్ అకాడమీ ఫెలోషిప్‌కు ఎంపికయ్యారు. 1961లో రసాయనిక శాస్త్రంలో చేసిన కృషికి 'శాంతి స్వరూప్ భట్నాగర్' అవార్డు పొందారు.

సంబంధిత పోస్ట్