వ్యోమగాములు ఏం తింటారు?

59చూసినవారు
వ్యోమగాములు ఏం తింటారు?
భూమిపై కంటే అంతరిక్షంలో వాతావరణం, అక్కడి గురుత్వాకర్షణ శక్తి భిన్నంగా ఉంటాయి. వ్యోమగాములు పండ్లు, మాకరోనీ, క్యాండీలు, గింజలు, వేరుశనగ, వెన్న తదితర పదార్థాలను తింటారు. అయితే, ఇవి పాడవకుండా ప్రత్యక పద్ధతిలో ప్యాక్‌ చేసి అక్కడికి పంపుతారు. ద్రవ ఆహార పదార్థాలు, నీరును ప్రత్యేక ట్యూబ్‌ ద్వారా తాగుతారు. థర్మో-స్టెబిలైజ్డ్, తక్కువ తేమ ఉన్న ఆహారాన్ని తింటున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్