విరాట్ కోహ్లికి ఏమైంది.. ప్రాక్టీస్‌కి డూమ్మా?

74చూసినవారు
విరాట్ కోహ్లికి ఏమైంది.. ప్రాక్టీస్‌కి డూమ్మా?
టీ20 వరల్డ్ కప్-2024లో భాగంగా జూన్ 5న జరిగే టీమిండియా తొలి మ్యాచ్ కోసం ఆటగాళ్లు ప్రాక్టీస్‌లో తీవ్రంగా శ్రమిస్తున్నారు. అయితే ఆలస్యంగా అమెరికాకు చేరుకున్న విరాట్ కోహ్లీ ఇప్పటివరకు ఒక్క ప్రాక్టీస్‌లో పాల్గొనలేదు. జూన్ 1న బంగ్లాదేశ్‌తో జరిగిన వార్మాప్ మ్యాచ్‌కు దూరమైన కోహ్లీ ఆదివారం ప్రాక్టీస్ సెషన్‌లో పాల్గొనలేదు. కాగా విరాట్ ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌లో ఉండగా, ఇదే ఫామ్‌ను టీ20 వరల్డ్ కప్‌లోనూ కొనసాగించాలని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్