వెన్నును ఎల్
లప్పుడు
నిటారుగా ఉంచేందుకు ప్రయత్నించాలి. లేక
పోతే తీవ్రమైన వెన్నునొప్పికి దారి తీయవచ్చు.
ఎక్కువ సమయం మెడ
ను వంచి మొబైల్ ఫోన్ చూడటం కారణంగా
వెన్నెముకలోని డిస్కుల మధ్య రాపిడి పెరుగుతుంది. హై హీల్స్ ధరించడం వల్ల వెన్ను ఆకృతి మీద ఎఫెక్ట్ పడుతుంది. బరువులు మోసేటప్పుడు భుజాలు, చేతులు, కాళ్ల మీద భారం
పడేలా చూసుకుంటే వెన్ను బలహీనపడకుండా ఉంటుంది. విటమిన్ డీ లోపం
, కొన్ని రకాల మందుల ప్రభావం కూడా వెన్నెముకపై పడుతుంది.