హర్షసాయి లాయర్ ఏమన్నారంటే?

66చూసినవారు
హర్షసాయి లాయర్ ఏమన్నారంటే?
సక్సెస్‌ను చూడలేకనే హర్షసాయిపై అక్రమ కేసు పెట్టారని ఆయన తరపు న్యాయవాది తెలిపారు. హర్షసాయిపై నమోదైన అత్యాచార కేసుకు సంబంధించిన కీలక విషయాలను న్యాయవాది వెల్లడించారు. వారిద్దరి మధ్య ప్రేమ, పెళ్లి లేదని చెప్పారు. ఏడాదిగా వీరిద్దరూ కలవలేదన్నారు. అతని ఎదుగుదల చూడలేకనే నిందలు వేస్తున్నారని పేర్కొన్నారు. హర్ష నటించిన 'మెగాలోడాన్' టీజరకు వచ్చిన స్పందనతో ఆమె బ్లాక్మెయిల్ చర్యలకు దిగారని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్