రైల్లో కిటికీ పక్కన ఫోన్ చూస్తున్న యువతికి షాక్ (Video)

56చూసినవారు
సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోలో రైలు ఎక్కిన యువతి కిటికీ పక్కన కూర్చొని, తన ఫోన్ బయటికి తీసి కాలక్షేపం చేస్తుంటుంది. యువతి కిటీకి డోరు తెరిచి, తాపీగా ఫోన్ చూసుకుంటుండగా.. బయటి నుంచి ఆమెను గమనిస్తున్న ఓ వ్యక్తి అదును చూసి ఒక్కసారిగా ఆమె ఫోన్ లాక్కుని పారిపోయాడు. ఈ ఘటనతో ఆమె షాకై.. ఒక్కసారిగా పైకి లేచి అతడిని పట్టుకునేందుకు పరుగెత్తుకుంటూ కిందకు వెళ్తుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్