ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్ అంటే ఏమిటి?

70చూసినవారు
ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్ అంటే ఏమిటి?
WhatsAppలో మెసేజ్ పంపిన వ్యక్తి, రిసీవ్ చేసుకున్న వ్యక్తి మాత్రమే ఆ సందేశాన్ని చదవగలుగుతారు. ప్రతి మెసేజ్ కు క్రిస్టోగ్రాఫిక్ లాక్ ఉంటుంది. దాని కీ రిసీవర్ వద్ద ఉంటుంది. దీన్నే ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్ అంటారు. వాట్సాప్ సంస్థ కూడా ఈ మెసేజ్ లకు చదవలేదు. అవాంఛనీయ, ఫేక్ న్యూస్ పంపే వ్యక్తులను గుర్తించడానికి సహకరించాలని కేంద్రం కోరుతోంది. అది సాధ్యం కాదంటూ మెటా ఢిల్లీ కోర్టును ఆశ్రయించింది.

సంబంధిత పోస్ట్