అధిక రక్తపోటు అంటే ఏంటి?

51చూసినవారు
అధిక రక్తపోటు అంటే ఏంటి?
రక్తపోటు స్థాయి సాధారణ స్థాయి కంటే పెరగడాన్నే హైపర్‌టెన్షన్‌ అంటారు. ఇది చాలా ప్రాణాంతకమైన వ్యాధి. సాధారణ రక్తపోటు 120/80. అయితే, 140/90 కన్నా ఎక్కువ రక్తపోటు ఉన్నప్పుడు అధిక రక్తపోటు కింద లెక్కేస్తారు. అధిక రక్తపోటు ఉన్నట్టయితే, జీవన శైలి, ఆహారపు అలవాట్లలో మార్పులతో తరచూ పరీక్ష చేసుకుంటూ ఉండాలి. మీ రక్తపోటును క్రమం తప్పకుండా పర్యవేక్షించడం మీ జీవితంలో భాగం చేసుకోవాలి.

సంబంధిత పోస్ట్