మంకీపాక్స్‌ అంటే ఏమిటి..?

72చూసినవారు
మంకీపాక్స్‌ అంటే ఏమిటి..?
మంకీపాక్స్ ఒక వైరల్‌ డిసీజ్‌. మంకీపాక్స్‌‌ అనేది స్మాల్‌పాక్స్‌ కుటుంబానికి చెందినదే. ఇది జంతువుల నుంచి మనుషులకు సోకుతుంది. మనుషుల నుంచి మనుషులకు సంక్రమించే అవకాశం కూడా ఉంది. తుంపర్ల ద్వారా, లేదా వ్యాధి సోకిన వ్యక్తికి అతి దగ్గరం ఉండటం వల్ల ఇది ఇతరులకు వ్యాపించే అవకాశముంది. ఇది శరీరంలోకి పూర్తిగా వ్యాప్తి చెందడానికి సాధారణంగా 6 నుంచి 13 రోజులు పడుతుంది. ఒక్కోసారి 5 నుంచి 21 రోజుల సమయం కూడా పడుతుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్