SUDC అంటే ఏమిటి?

58చూసినవారు
SUDC అంటే ఏమిటి?
వైద్యుల అభిప్రాయం ప్రకారం సడన్ అన్ ఎక్స్‌ప్లెయిన్డ్ డెత్ ఇన్ చైల్డ్ హుడ్ (SUDC) అంటారు. అకారణంగా ఆరోగ్యకరమైన పిల్లవాడు నిద్రలోనే ప్రాణాలు కోల్పోతాడు. ఈ కారణంగా ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏడాదీ 40-50 మంది పిల్లలు చనిపోతున్నారు. అయితే దీనిపై మరింత పరిశోధన జరగాల్సి ఉందని నిపుణులు భావిస్తున్నారు.

సంబంధిత పోస్ట్