దోమల బెడద నుంచి ఇలా తప్పించుకోవచ్చా.

76చూసినవారు
దోమల బెడద నుంచి తప్పించుకునేందుకు ఓ యువకుడు కొత్తగా ఆలోచించాడు. నిద్రపోయేటప్పుడు దోమల బెడద ఉండకూడదని ఏకంగా ఒక పెద్ద అట్టపెట్టెను తన బెడ్‌గా మార్చుకున్నాడు. గాలి లోనికి వచ్చేలా, దోమలు లోనికి రాకుండా ఉండేందుకు మెస్ తో కూడిన డోర్ ఏర్పాటు చేసుకున్నాడు. ఈ యువకుడు టెక్నిక్‌ను జనాలు ఫిదా అయ్యారు. సోషల్ మీడియాలో ఈ వీడియో తెగ వైరల్ అయ్యింది.

సంబంధిత పోస్ట్