బెండలో బూడిద తెగులు నివారణ

68చూసినవారు
బెండలో బూడిద తెగులు నివారణ
బెండలో బూడిద తెగులు తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు ఆకులు రాలిపోతాయి. దీని నివారణకు డైనోకాప్‌ లేదా హెక్స్‌సా కొనజోల్‌ రెండు మి.లీ. లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. పల్లాకు తెగులు నివారణకు డైమిథోయేట్‌ రెండు మి.లీ. లేదా ఎసిఫెట్‌ 1.5 గ్రాములు లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలి. విత్తన శుద్ధి చేయకుంటే ఎండుతెగులు వచ్చే అవకాశం ఉంటుంది. దీని నివారణకు మొక్కల మొదళ్ల వద్ద కాపర్‌, ఆక్సిక్లోరైడ్‌ వంద కిలోల చొప్పున వేయాలి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్