మల్బరీ పంట సాగులో మెళుకువలు

60చూసినవారు
మల్బరీ పంట సాగులో మెళుకువలు
పట్టుపురుగుల పెంపకం చేపట్టాలంటే ముందుగా మల్బరీ పంటను వేయాలి. ఈ పంట సాగుకు సారవంతమైన, ఎక్కువ పోషకాలు కలిగి, తేమ నిలుపుకుని, గాలి ప్రసరించే నేలలు అనువైనవి. నాణ్యమైన మల్బరీ రకం విషయానికొస్తే వి1 మల్బరీ వంగడం, చాకీ పట్టుపురుగుల కోసం ఎస్-36 మల్బరీ రకం, జి-2 మల్బరీ రకాలు మేలైనవి. పెద్ద పురుగుల కోసం వి-1, జి-4 రకాలు అనుకూలం. నాటుకోవడానికి 6-12నెలల వయస్సు గల మొక్కల నుంచి మాత్రమే కటింగ్ లను తీసుకోవాలి లేదా నారు మొక్కలను తెచ్చి నాటాలి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్