చిటారు కొమ్మపైకి ఎక్కి యువతి డ్యాన్స్ (వీడియో)

67393చూసినవారు
సోషల్ మీడియాలో పాపులర్ అవడం కోసం యువత చేయని ప్రయత్నం లేదు. నెటిజన్ల దృష్టిని ఆకర్షించడం కోసం, వ్యూస్, లైక్స్ సాధించడం కోసం కొందరు ఏం చేయడానికైనా సిద్ధపడుతున్నారు. ప్రస్తుతం అలాంటిదే ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోలో ఓ యువతి సంప్రదాయ దుస్తులు ధరించి చెట్టు ఎక్కింది. చిటారు కొమ్మ వరకు ఎక్కి నిల్చుని అక్కడ డ్యాన్స్ చేయడం ప్రారంభించింది. దీనిని చూసిన నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్