టర్మ్ ఇన్సూరెన్స్ అంటే?

74చూసినవారు
టర్మ్ ఇన్సూరెన్స్ అంటే?
ఇటీవల కాలంలో అందరూ టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీలు తీసుకుంటున్నారు. టర్మ్ ఇన్సూరెన్స్ అంటే ఒక నిర్ణీత కాలం కోసం తీసుకునే జీవిత బీమా పాలసీ. బీమా పాలసీ తీసుకున్న వ్యక్తి, నిర్ణీత వ్యవధిలో చనిపోతే, అతడి కుటుంబీకులు బీమా పరిహారాన్ని పొందుతారు. టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ అనేది జీవిత బీమా పాలసీ కంటే భిన్నమైంది. టర్మ్ ఇన్సూరెన్స్ కోసం చెల్లించే మొత్తంలో కొంత భాగాన్ని పాలసీదారుడు వెనక్కి పొందే అవకాశం ఉండదు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్