తెలంగాణ బడ్జెట్‌ ఎంతంటే!

96408చూసినవారు
తెలంగాణ బడ్జెట్‌ ఎంతంటే!
2023-24 ఏడాదికి సంబంధించిన బడ్జెట్‌ను ఆర్థికమంత్రి హరీష్‌రావు అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. మెుత్తం రూ. 2,90, 396 కోట్లతో తెలంగాణ ప్రభుత్వం ఈ ఏడాది బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. ఇందులో రెవెన్యూ వ్యయం రూ.2,11,685 కోట్లు, మూలధన వ్యయం రూ.37,525 కోట్లు. ఇక వ్యవసాయానికి రూ. 26,813 కోట్లు, నీటి పారుదల శాఖకు 26,885 కోట్లు, విద్యుత్‌ శాఖకు 12,727 కోట్ల రూపాయల నిధులు కేటాయించింది.