స్వాతంత్ర్యం, గణతంత్ర దినోత్సవానికి తేడా ఏంటి.?

55చూసినవారు
స్వాతంత్ర్యం, గణతంత్ర దినోత్సవానికి తేడా ఏంటి.?
స్వాతంత్ర్యం, గణతంత్ర దినోత్సవాలను మన దేశంలో ఎంతో ఘనంగా జరుపుకుంటాము. సుధీర్ఘ పోరాటం అనంతరం 1947 ఆగస్టు 15న బ్రిటిషర్ల పాలనకు ముగింపు కలిగింది. దీంతో ఆగస్టు 15న స్వాత్రంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటాము. 1950 జనవరి 26 నుంచి రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. దీంతో జనవరి 26ను గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాము.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్